Type Here to Get Search Results !

నా దోషము ( Naa dhoshamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నా దోషముల నుండి - నను శుభ్రపరచి 

నా పాపముల నుండి - నను శుద్ధిచేసి ||2|| 

ఈ అప్ప ద్రాక్ష రసమును నేనై- 

ప్రియమైన నాతండ్రి నీకర్పణగా 

ఈ బలిలో - చేకొనుము దేవా ||2|| 

ఆ..ఆ..ఆ...ఆ.... llనాll 


1 వ చరణం.. 

ఈ లోకభాగ్యం ఇహలోక సౌఖ్యం - నీ దానమేగద తండ్రి 

నాకున్న సిరియు నాకున్న సంపద - నీ వరములే గద తండ్రి 

ఏమిచ్చి నీ రుణము - నే తీర్చుకొందు ||2|| 

నాకున్న దంతయు నీదేగా 

ఈ బలిలో చేకొనుము దేవా ||2|| 


2 వ చరణం.. 

నా ఆశలన్నియు సమర్పించినాను -నా దేవా చేకొనుమయ్యా 

నా అంధకారం అర్పించినాను -నీ వెలుగు ప్రసరింపచేయ 

ఏమిచ్చి నీ రుణం ..... ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section