Type Here to Get Search Results !

నా గానమా నా ప్రాణమా ( Naa ghanama Naa pranama Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. నా గానమా నా ప్రాణమా యేసయ్య ప్రేమను 

ప్రకటించుము నా జీవనాధుని కీర్తించుము||2|| 


1. బ్రతుకు బాటను వెలిగించుటకు 

నీతి సూర్యుడై ఇల వెలసెను. ||2|| 

నా పాప భారమును తొలగించుటకు 

తన దివ్య రుధిరమును చిందించెను ||నా|| 


2. ఆత్మ బలమునొసగుటకు 

నాలోఅప్పరసముగా వేంచేసెను ||2|| 

తన ప్రేమను ఇల ప్రకటించుటకు 

తన దివ్య ఆత్మను కుమ్మరించెను ||నా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section