Type Here to Get Search Results !

నా జీవనాథుడవు ( Naa jeevanadhudavu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Music: : Koka Joseph Ranjith 

Album: పరిశుద్దుడు 


నా జీవనాథుడవు నీవే ప్రభు ||2|| 

నన్ను బ్రోచు భారము నీదే ప్రభు ||2|| 

నడిపించు నన్ను నీ బాటలో ||2|| 

నా ప్రాణ సఖుడవు నీవేనైయా ||2|| ||నా|| 


1. నీతోడు నాకుండ భయమేల ||2|| 

నడిసంద్రాలపై నన్ను నడిపింతువ దేవా ||2|| 

అంధకార చీకట్లను తొలగించు దేవా ||2|| 

ఆదరణమున మమ్ము ప్రేమించే దేవా||2|| 


2. ఆపదలలో నన్ను ఆదుకొన్న దేవా ||2|| 

నా మనవులను ఆలకించి వరాలిచ్చు దేవా||2|| 

వ్యాధుల నుండి మమ్ము స్వస్థత పరచు దేవా 

సర్వకాలమందు కాపాడే దేవా ||2|| ||నా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section