Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా జీవమా నా ప్రాణమా - నీతోనే నా జీవిత ప్రయాణము
శరణం యేసయ్య శరణం యేసయ్య - నీయందే నా జీవిత శరణం
1 వ చరణం..
నిన్ను వీడిపోతున్నా - నన్ను వెంబడిస్తున్నావు
నిన్ను మరచిపోయినా - నన్ను వీడనంటున్నావు
ఎటుపోయెదను నా యేసయ్యా
నీ ప్రేమ సన్నిధి నుండి శరణం యేసయ్యా llనీ యందేll
2 వ చరణం..
తల్లిదండ్రులు నన్ను విడిచినా - బంధుమిత్రులు వెలివేసినా
నన్ను విడువనంటున్నావు - నన్ను మరువనంటున్నావు
ఎటుపోయెదను నా యేసయ్యా
నీ రక్షణ హస్తము నుండి శరణం యేసయ్యా llనీ యందేll