Type Here to Get Search Results !

నా తోడుగా నీవుండగా ( Naa thoduga nivundaga Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: నేనే నీవై 


ప. నా తోడుగా నీవుండగా 

నాకు వేరే భయమేలా ||2|| 

నా సకలం నా సర్వం 

నీవేగా నా దైవమా ||3|| ||నా|| 

లలలా....లలా......లాలలా..........||3|| 


1. దు:ఖితులకు చిరునగవు

చెరలోని నున్న వారికి విడుదలను 

గ్రుడ్డి వారికి చూపును 

కరుణించిన దయామయా ||2|| 


2. అనంతమైనది నీ ప్రేమ 

అంతులేనిది నీ కరుణ 

నీదు త్యాగం మరువనయా 

నా ప్రాణ నేస్తమా ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section