Lyrics/Tune/Music: : Koka Joseph Ranjith
Album: లోక రక్షకుడు
ప. నాగానము నీవే నాప్రాణము నీవే
నాకున్న దైవమూ నీవేప్రభూ
హల్లేలూయా.. హల్లేలూయ ||2||
1. నులివెచ్చనీ.నా జీవితాన
వెలుగునింపే వేకువైనావా ||2||
ఎలా తీర్చుకోనూ నీదుఋణమూ ||2||
లా నీ సేవ చేసి తరియింతు దేవా ||2|| ||నా||
2. దారితప్పి తిరిగినా నన్ను
వెతికి వెతికీ చేరదీశావా ||2||
ఎలా మరువ గలను నీదు ప్రేమా ||2||
ఇలా నీవు నాతోడై నివసించు దేవా ||2|| ||నా||