Type Here to Get Search Results !

నాదుయేసుని ప్రేమ ( nadhuyesuni prema Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

నాదుయేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా

నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా ||2|| 

అల్లెలుయా... అల్లెలుయా... 

అల్లెలుయా... అల్లెలుయా... 


1 వ చరణం.. 

పాపపు బ్రతుకున నేను పరవసించిన సమయంలో

దేవా నిన్ను దూషించుచూ

దూరమైన వేళలో ||2|| 

ఆ... ఆ... ఆ... ||2|| 

ప్రియురాలను నీ ప్రేమతో చెంత

చేర్చుకున్నావా.. llఅల్లెలుయాll llనాధుll 


2 వ చరణం.. 

గాలిలోన పొట్టువలె పలునిందులు నాపై రేపినను

వర్షంలో మంచువలె బహీనుడై

పోయిననూ ఆ... ఆ... ఆ... ||2|| 

నన్ను నీ బలముతో నింపితివా 

బవంతుడా నీ కృపలో llఅల్లెll llనాధుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section