Type Here to Get Search Results !

నా గృహమందున వాసము ( Naa gruhamandhuna vasamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. నా గృహమందున వాసము చేయగ 

పాదము మోపరావ ఓ ప్రభూ 

జీవితమంతా నీ సన్నిధిని 

నాలో నిలువరమ్ము నా ప్రభూ ||నా|| 


1. నిర్మలమైన సన్నిధిలోన

ఎల్లకాలము ఉండాలనీ 

కన్నులలోన నీ దివ్య రూపం 

కంటి పాపలా మెలగాలనీ 

మందస మందున అదృశ్యమ్ముగా 

కొలువై యున్న నాదు దైవమా ||2|| 

జీవితమంతా నీ సన్నిధిని 

నాలో నిలువ రమ్ము నా ప్రభూ ||నా|| 


2. హృదయమనెడు తలుపు వద్ద

నిలబడి నీవే తట్టావనీ 

కన్నుల నిండ నీ రాక కోసం నిరీక్షించినే 

ఉన్నాననీ అంతయు తెలిసిన 

అతిథిగ రావయా 

అభయము నిచ్చినన్ను బ్రోవగా ||2|| 

జీవితమంతా నీ సన్నిధిని 

నాలో నిలువ రమ్ము నా ప్రభూ ||నా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section