Type Here to Get Search Results !

నా గుండెలో ఉండిపో ( Naa gundelo undipo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 2 


ప. నా గుండెలో ఉండిపో

నా ఆత్మలో కలిసిపో 

నా సర్వం నా దైవం ||2|| 

నీవే నీవే నీవే యేసు - నా గుండెలో


1. నిన్నెంత నే బాధపెట్టిన

నిన్నెంత అవమానపరిచినా ||2|| 

విడువని విరుగని ప్రేమతో నీవు 

ఎన్నడూ వీడని జాలితో నీవు

వేంచేసితివా నా దివ్యప్రసాదమా ||3|| ||నా|| 


2. ఆపదలు నను చుట్టిముట్టినా

సైతాను ప్రలోభపెట్టినా 

చెదరని బెదరని ధైర్యము నీవే 

క్రుంగని, మారని శక్తివి నీవే ||2|| 

నా అణువణువులలో 

కొలువుండు ప్రసాదమా ||3|| ||నా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section