Type Here to Get Search Results !

నా హృదయం నిన్నే ( Naa hrudhayam nine Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం-1 


ప. నా హృదయం నిన్నే స్తుతించు చున్నది 

చేసినావు నీవు గొప్ప కార్యముల్ 


కో: స్తుతి మహిమ ప్రభు స్తుతి మహిమా ||2|| 


1. ఒసగినావు నాకు నీ జీవితం

శతకోటి వందనాలు నా ప్రభువా... 


2. నన్ను ఎన్నుకొన్నావు నీ దాసిగా

ఏ విధముగ తెలిపేది ధన్యవాదముల్


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section