Type Here to Get Search Results !

నా హృదయపు కోవెల ( Naa hrudhayampu kovela Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju 

Music: Naveen M 

Album: ఆలకించుమోదేవా 


ప: ఆ............ ఆ........... ఆ........"

నా హృదయపు కోవెలలో స్వామి 

పాడెద స్తుతి గీతం 

నా శరణమని నా కోటయని

నా సర్వము నీవేయని 

యేసయ్య స్తుతి స్తోత్రం 

యేసయ్య ఘన స్తోత్రం.....

1. ఊహల కందని మేలులతో

నన్ను దీవించినావయ్యా 

స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం 

నీ ప్రేమ హస్తం నా పైన ఉంచి 

నన్ను కాచినావయ్య 

వర్ణింప తరమా నా జీవితాన

నీ కృపను యేసయ్య 

యేసయ్య స్తుతి స్తోత్రం

యేసయ్య ఘన స్తోత్రం 


2. నా జీవ స్థితిని మార్చేసి

నీవు సంతృప్తి నిచ్చితివే 

మీ సన్నిధినిచ్చి నాచేయి పట్టి

నడిపించినావయ్య 

వర్ణింప తరమా నా జీవితాన

నీ కృపను యేసయ్య ||2|| ||యే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section