Type Here to Get Search Results !

నా హృదయము నీకు అర్పణం ( Naa hrudhayamu niku arpanam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నా హృదయం నీకు అర్పణం - 

నా జీవితం నీకు అంకితం

చేకొను దేవా దయతో నన్ను - 

దీవించుమయా కృపతో నేడు 


1. కలిమినేను పొందిన కొన్నాళ్ళేగా - 

చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా

కలిమి చెలిమి నీవై నను నిండిపోనీ -

నన్ను నీదు అర్పణగా కరిగిపోనీ


2. గాలిలోని దీపము ఆరిపోవుగా - 

రాలిపోవు పువ్వును ఆపలేముగా 

శాశ్వతం కాని ఈ గమనములోన - 

నన్ను నీదు అర్పణగా నిలిచిపోనీ


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section