Type Here to Get Search Results !

నాకలిమి నా బలిమి ( nakalimi Naa balimi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప నాకలిమి నా బలిమి నీ చెలిమి ఫలమేగా 

నాకున్న సిరులన్ని నీ ప్రేమ చలవేగా 

నా జీవిత మంతయు నీ పీఠము చెంతన ||2|| 

సమర్పించు చున్నాను స్వీకరించు దేవా ||2|| ||నా|| 


1. నా రూపము నీ వరము

నా ఊపిరి నీదానము 

నాలోని ప్రతి అణువు నీ ప్రేమ సృజనం 

నా జీవిత ప్రతిక్షణము నీ వొసగిన వరమేగా 

సమర్పించుచున్నాను 

స్వీకరించు దేవా ||2|| ||నా|| 


2. ఎండలలో వానలలో కష్టించి పొందిన

ఈ భూఫలములు నవధాన్యములను 

నా నిండు మనస్సుతో 

నీ పీఠము చెంతన ||2|| 

సమర్పించుచున్నాను 

స్వీకరించు దేవా ||2|| ||నా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section