Type Here to Get Search Results !

నాకున్న దంతయు ( nakuna dhanthayu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: యేసు నామం 


ప. నాకున్న దంతయు నీదే ప్రభువా 

నీ విచ్చునది నాకు వరమే ప్రభువా ||2|| 


1. నా అప్పము ఆస్థియు నీకే

నీ కొమరుని దేహం నాకే ||2|| 

(నా) ద్రాక్షారసము నీకే 

(నీ) పుత్రునిరుధిరం నాకే ||2|| ||నా|| 


2. నిఖిల లోకంబు లేలే 

నీకు నేనేమి ఇత్తునులే ||2|| 

నీచుడను నను కావుములే 

నీ దరి నేనుండవత్తునులే ||2|| ||నా|| 


3. నీ రక్షణను కొనియాడుటకు

నిరతము అర్పణ నిచ్చుటకు ||2|| 

నిత్యారాధన నీకే 

నీయుము రక్షణ నాకే ||2|| ||నా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section