Type Here to Get Search Results !

నాకొసమే జీవించే ( nakosame jeevinche Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నా కోసమే జీవించే ప్రియుడవు నా నేస్తమా - ||2|| 

నీ సర్వము నా కోసమే అర్పణచేసిన హితుడవు నీవు - ||2|| 


1. నా కొరకే నీ మదిలో నిరతము తలచే నా దేవా-||2|| 

నా మాటే మధురముగా మననం చేసే నా స్వామి -||2|| 

నాకంటే అధికముగా దేనిని కోరని నా ప్రియుడా -||2|| 

నాలోని ఈ ప్రాణం నీదే కాదా నా దేవా - ||2|| 


2. నా కోసం ఈ లోకం సృష్టించితివే నా దేవా

నీదేగా ఈ సకలం లేనిది ఏది నా స్వామి 

నాకంటూ ఏముంది అర్పణచేయగ నా ప్రియుడా 

నా సర్వము నీదేగా చేకొనుమయ్య నా హితుడా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section