Type Here to Get Search Results !

నాదంతయూ నీదే ప్రభు ( nadhamthayu nidhe prabhu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నాదంతయూ నీదే ప్రభు ||2|| 

నా ప్రాణదాతా ముక్తి ప్రదాతా ||2|| 

నీ పీఠమును చేరితినయా నను నేను అర్పించగా ||2|| 

స్వీకరించుము - అంగీకరించుము ||2|| ||నాదంతయూ|| 


1. పైరు పంటలు ఫలసాయములు

సిరులెన్నో ఒసగితివి ||2|| 

కృతజ్ఞత హృదితో అర్పించు ఈ కానుక ||2|| 

నీ సన్నిధిని చేర కోరితి ||2|| 

ప్రేమతో చేకొని ||2|| 

ఆశీర్వదించుమా... ఆశీర్వదించుమా ||నాదంతయూ|| 


2. గాలి వెలుగు జల ఉష్ణములు జీవన

సౌఖ్యం ఒసగితివి ||2|| 

మాకున్న సకలం నీ ప్రేమ దానమే ||2|| 

మా మనవి మన్నించ వేడితి ||2|| 

ప్రేమతో చేకొని ||2|| 

ఆశీర్వదించుమా... ఆశీర్వదించుమా ||నాదంతయూ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section