Type Here to Get Search Results !

నా జీవము బలియాగము ( Naa jeevamu Bali yagamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నా జీవము బలియాగము జీవిత నైవేద్యం 

స్వీకరించు ఈ అర్పణ నాదేవ బలిపూజలో

నిరతం నీ సేవలో 2


1 వ చరణం.. 

ఆబేలు బలిని ఆదరముతో స్వీకరించితివి

అబ్రహము త్యాగబలిని నీచెంత చేర్చితివి

మెల్కిసదేకుని యాగబలిని 

మహిమతో నింపావుగా 

అర్పింతును నా జీవితం ప్రేమతో దీవించుమా


2 వ చరణం.. 

అప్పద్రాక్ష రసములందు అవతరించితివి

మానవాళి రక్షణార్ధమై అణిగియుంటివి

నీ త్యాగఫలమే పూజార్పణం

మన్నించు నా దైవమా

అర్పింతును నా జీవితం ప్రేమతో దీవించుమా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section