Type Here to Get Search Results !

నా జీవితం దేవా ( Naa jeevitham deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. నా జీవితం దేవా నీ కంకితం 

కో: ఓ ప్రభువా అందుకొనుమా

దీవించి గైకొనవా ||2|| 


1. ఆబేలుని అర్పణ అంగీకరించావు

అబ్రహాము అర్పణ అంగీకరించావు ||2|| 

అట్టి విధమున అంగీకరించు ||2|| 

ఆనందహృదయుడా.. ||నా|| 


2. సుంకరి ప్రార్థనను నువు స్వీకరించావు

మగ్గలీన మనసును నువు స్వీకరించావు 

అట్టి విధముగ నను స్వీకరించు ||2|| 

ఆనందహృదయుడా.. 

ఆనంద హృదయుడా... ||నా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section