Type Here to Get Search Results !

నా జీవితమును నీ కర్పింతును ( Naa jeevithamunu ni karpinthunu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నా జీవితమును నీ కర్పింతును

నీ యనుమతితో నిత్యుడ దేవా


1 వ చరణం.. 

నా స్వరము నే- అర్పణ చేయగ

నిలచితి ప్రభు నీ పీఠము చెంత

తనువు మనసు నివే చేకొని

వాడుకొమ్మయా- నీ సేవలకై ll నా ll 


2 వ చరణం.. 

మనవుల తలపుల- అవసర కోర్కెల

గోధుమ రొట్టెలు- ద్రాక్షారసము లు

నిండు మనసుతో- కానుక లిడితిమి

చేకొను దయతో- ప్రియమగు తండ్రిll నా ll 


3 వ చరణం.. 

మీరొసగిన వే - మీ కిచ్చు చుంటిని

శ్రేష్టము లివియే- నాకడనున్నవి

ఘనములు వేరే- లేవిక మా కడ

చేకొను దయతో- ప్రియమగు తండ్రిll నా ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section