Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా తనువు నా మనసు
నా సర్వం అర్పింతును
నీ పూజ కే నీ సేవకే ||2|| llనా తనువు ll
1 వ చరణం..
నాకున్నవన్నీ నీ దానములె
నీకున్నవన్నీ నా కోసమే
వినయముతో విధేయతతో- అర్పింతును దీవించుము ||2||
నీ పూజకే నీ సేవకే ||2|| llనా తనువు ll
2వ చరణం..
నీ దివ్య గురువుల కరముల ద్వారా
అంగీకరించు ఈ బలిని
రాగముతో అనురాగముతో- అర్పింతును స్వీకరించు ||2||
నీ పూజ కే నీ సేవకే ||2|| llనా తనువు ll