Type Here to Get Search Results !

నా జీవన నావకు-చుక్కానివి నీవై ( Naa jeevana navaku- Chukanivi nivai Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సా: నా జీవ నావను-నీ తీరం చేర్చుమయా 


ప: నా జీవన నావకు-చుక్కానివి నీవై 

నా జీవన నావను దరికి చేర్చుమయా 

నీ దరికి చేర్చుమయా ||2|| 

మార్గము నీవనీ - సత్యమూ నీవనీ 

జీవము నీవనీ-నా గమ్యం నీవనీ నమ్మితిని ||నా జీవన|| 


1. స్నేహితులనే నమ్మితీ

నీ మాట మీరి తిరిగితీ 

ఇహ సుఖములన్ వెదకితీ 

సర్వం నాదని తలచితీ 

సమస్యలే జీవితమై 

ఈ లోక ఆశల వెల్లువలై ||2|| 

పొంగి పొరలినవి-నన్ను ముంచి వేసినవి

మార్గము నీవనీ - సత్యమూ నీవనీ 

జీవము నీవనీ-నా గమ్యం నీవనీ నమ్మితిని ||నా జీవన|| 


2. తల్లియైనను మరచునేమో

నేను నిన్ను మరువను 

పర్వతములు తొలగవచ్చున్ 

నా కృప నిను వీడదు 

అని పలికిన దైవమా 

నే మోకరించి మ్రొక్కెదన్ 

శ్వాస ఆగిపోయిన 

నా ఆశ నీ దరి చేరాలనీ 

నీ కరుణను కురిపించి నన్ను కావుమయా

మార్గము నీవనీ - సత్యమూ నీవనీ 

జీవము నీవనీ-నా గమ్యం నీవనీ నమ్మితిని ||నా జీవన|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section