Type Here to Get Search Results !

నా ప్రాణమున్నంతవరకు ' ( Naa pranamunantha varaku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సా| మరణము నుండి నన్ను కాపాడిన దేవా

నీ సేవ కొరకు నన్ను నిలుపుకొన్న ప్రభువా 

ధన్యోస్మి ధన్యోస్మి ధన్యోస్మి 


నా ప్రాణమున్నంతవరకు - 

నీ కోసమే నేను బ్రతికెదను ||2|| 

నే బ్రతుకు కాలమంతా -

నీ పాద సేవనే చేసెదను ||2|| 

నీ కృప నాకున్న చాలు -

నీ కోసమే పని చేసెదను ||2|| 

ఇక వెనుకకే చూడను 

నీ సేవలో సాగెదను ||2|| 

నీ దివ్య వాణి వినిపించెదను -

నీ ప్రేమనే ప్రకటించెదను ||2|| ||నా ప్రాణ|| 


1. బాధలైనను కష్టములైనను ||2|| 

హింసయైనను క్షామమైనను ||2|| 

యుద్ధమైనను మరణమైనను ||2|| 

నీ ప్రేమనుండి నన్నేమి వేరు చేయును ||2|| 

నా జీవన దాతా నీకే మహిమ

||ఇక వెనుకకే|| ||నా ప్రాణ|| 


2. పంచభూతాలన్నీ పొంచియుండిన ||2||

చీకటిశక్తులే ఆవరించినా ||2||

ప్రాణాపాయము నను వెంటాడినా ||2|| 

నా తోడు వుండి నా వెంట నీడగ నడిచావు ||2||

మృత్యుంజయుడా - నీకే మహిమ

||ఇక వెనుకకే|| ||నా ప్రాణ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section