Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా కనుల ఎదుట నీ రూపం నిలుపు కొందును
అల్లేలూయ అల్లేలూయ ||2||
నా కనుల ఎదుట నీ రూపం నిలుపు కొందును
నా మనసునంతా నీపైన నిలిపి యుందును
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ||4||
1 వ చరణం..
మోషేతో నీవు మిత్రునిలాగా - ముఖాముఖిగా మాట్లాడినావయ్యా
నీ వెలుగుతో నింపి పది ఆజ్ఞులు యిచ్చినావయ్యా నాతో మాట్లాడుము
నీ వెలుగుతో నను నింపుము
2 వ చరణం..
జక్కయ్యతో నీవు ప్రేమగా నాడు - ముఖా ముఖిగా మాట్లాడినావయ్యా నీ రక్షణ నిచ్చి నీ సాక్షిగా మార్చినావయ్యా నాతో మాట్లాడుము
నీ రక్షణ నాకివ్వుము