Type Here to Get Search Results !

నాతో మాట్లాడు ప్రభువా ( natho matladu prabhuva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. నాతో మాట్లాడు ప్రభువా 

నీవే మాట్లాడుమయ్యా

నీవు పలికితే నాకుమేలయా

నీ దర్శనమే నాకు చాలయా


1. నీ వాక్యమే నన్ను బ్రతికించేది 

నా బాధలలో నెమ్మదినిచ్చేది ||నీ|| 


2. నీ వాక్యమే స్వస్థత కలిగించేది

నా వేదనలోఆదరణిచ్చేది ||నీ|| 


3. నీ వాక్యమే నన్ను నడిపించేది

నా మార్గములో వెలుతురునిచ్చేది ||నీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section