Type Here to Get Search Results !

నిను మరువను మరువను యేసయ్యా ( ninnu maruvanu maruvanu yesaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఆ....ఆ....ఆ.... ఉ....ఉ...ఉ..... 

నిను మరువను మరువను యేసయ్యా ` ఎన్ని ఆపదలెదురైన ||2|| 

నిను మరువను మరువను యేసయ్యా ` అపనిందలు పాలైన ||2|| 

తల్లి మరచినను నిను మరువని దేవా 

యేసయ్యా యేసయ్యా ` స్తుతియింతును ||2|| 


1 వ చరణం.. 

నిను విడువను విడువను యేసయ్యా ` ఎన్ని కష్టాలెదురైన ||2|| 

నిను విడువను విడువను యేసయ్యా ` కడగండ్ల పాలైన ||2|| 

తండ్రి మరచినను నిను మరువని దేవా 

యేసయ్యా యేసయ్యా స్తుతియింతును 

హల్లెలూయా దేవా యేసయ్యా ` హల్లెలూయా హోసాన్నా ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section