Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నిను స్తుతియించెదమ్ దేవా !
నిను ఘణపరిచెదమ్ ప్రభువా ! ||2||
నీ సన్నిధానములో నిలిచి
వినయముగా శిరము వంచి ||2|| ||నిను||
1. నీ రూపంనందు నేలమంటితో
నను చేసినది నీవే ||2||
ఏ రూపం నాకు లేకముందే
నను చూసినది నీవే ||2|| ||నిను||
2. నీ అరచేతియందు నా రూపంను
ముద్రించినది నీవే ||2||
నా శత్రువు చేతికి చిక్కకుండా
కాపాడినది నీవే ||2|| ||నిను||