Type Here to Get Search Results !

నిన్ను చూడాలని నీతో నడవాలని ( ninnu chudalani nitho nadavalani Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నిన్ను చూడాలని నీతో నడవాలని ||2|| 

ఆశ కలిగి నేనుంటిని 

నన్ను పిలవాలని నాతో పలకాలని 

మనసు కలిగి నేనుంటిని ||నిన్ను|| 

యేసయ్యా.... యేసయ్యా .........

యేసయ్యా... నా యేసయ్యా..... ||2|| 


1. పరమాత్ముడా... పరిశుద్దుడా...

క్రీస్తు రాజువు నీవేగా ||2|| 

నా హృదయపు ద్వారము తెరచితివి 

నిత్య సంకల్పములను చూచుటకై ||2|| 

పనిసగరిస నిసనిదపమ 

గమ పసరిమప

||నిన్ను|| 


2. తల్లి ప్రేమ కన్న - తండ్రి ప్రేమకన్న

యేసు ప్రేమను వర్ణించలేను ||2|| 

ఈ జీవము నీవే కదా నాకు రూపము 

నిచ్చిన శిల్పివిగా ||2|| ||నిన్ను|| 


3. ప్రాణ ప్రియుడా - జీవాధిపతి

నిత్య జీవము నీవేగా ||2|| 

మా మంచి కాపరివి నీవేగా 

పరిశుద్ధాత్ముడవు మా దేవా ||2|| ||నిన్ను|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section