Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
నిన్నే స్తుతింతుమ్ - నిన్నే స్తుతింతుమ్
నిన్నే స్తుతింతు - రక్షకా ...
కోరస్ : ఓ పాపులా రక్షకా - శ్రీ యేసు జగద్రక్షక ||2||
1 వ చరణం..
నీవే మా జీవము - నీవే మా సత్యము - నీవే కదా మార్గము
2 వ చరణం..
నీవే మా శరణము - నీవే మా స్వర్గము - నీవే కదా దుర్గము
3 వ చరణం..
నీవే మా ద్వారము - నీవే మా తీరము - నీవే కదా గమ్యము
4 వ చరణం..
నీవే ఆరంభము - నీవే అంత్యంబును-నీవే కదా సర్వమున్ ||2||