Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నీ ఆరాధన హృదయ ఆలాపన ||2||
నీ ఆరాధన-ఆత్మతో
సత్యముతో-ఆరాధించెదను
ఆరాధించెదను-ఆరాధించెదను -ఆరాధన
క్రీస్తు ఆరాధన-ఆరాధన యేసు ఆరాధన
1. అరుణోదయమున ఆరాధన
సూర్యాస్తమయమున ఆరాధన
దినమెల్ల నీనామం కీర్తించిన
(నా) ఆశ తీరునా ||ఆ||
2. స్తోత్రము చేయు పెదవులతో
తంబుర సితార నాదముతో
విరిగి నలిగిన హృదయముతో
ఆరాధనకు యోగ్యుడవు ||ఆ||