Type Here to Get Search Results !

నీ కృప చాలును యేసయ్యా ( ni krupa chalunu yesaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నీ కృప చాలును యేసయ్యా

జీవింతు నేను నిశ్చింతగా ||2|| 


1. నీ హస్తం నన్ను కాపాడగా 

జీవింతు నేను నీతో సదా ||2|| ||నీకృప|| 


2. కష్టాలు దు:ఖాలు కలిగిననూ 

జీవింతు నేను నిర్భీతిగా ||2|| ||నీకృప|| 


3. నీ శక్తియే నన్ను నడిపించగా 

జీవింతు నేను నిశ్చింతగా ||2|| ||నీకృప|| 


4. నీ రూపం నాకు తోడుండగా

జీవింతు నేను నిర్భీతిగా ||2|| ||నీకృప|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section