Type Here to Get Search Results !

నీ దయలో నీ దయలో ( ni dhayalo ni dhayalo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నీ దయలో నీ దయలో

సుఖశాంతులతో ఉన్నందుకు

నీకు కృతజ్ఞతలు దేవా ధన్యవాదములు

నా మదిలో నా హృదిలో

చైతన్యము నీవైనందుకు

నీకు కృతజ్ఞతలు దేవా ధన్యవాదములు 

Praise to the father 

Praise to the son

Praise to the holylord


1 వ చరణం.. 

నీలి కనులలో జాలి వెన్నెలలు 

ఒలకబోసితివి

పలుకు పలుకులో ప్రేమ సుధలనే

చిలకరించితివి

ఆ ప్రేమనే మా గుండెలో

నిండించుమా ప్రభువా నీదయలో


2 వ చరణం.. 

పరుల సుఖముకై జగతి ప్రగతికై

మము శ్రమించనీ

బతుకు బాటలో నీ పదాలనే

అనుసరించని

లోకపోషక లోకరక్షక లోకపాలక

ప్రతివారిని ప్రతిప్రాణిని నీతో సమానమని

ప్రేమించుచు జీవించగ దీవించుమా ప్రభువా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section