Type Here to Get Search Results !

నీ ప్రేమ సర్వము ఓర్చును ( ni prema swaramu orpunu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 7 


నీ ప్రేమ సర్వము ఓర్చును - నీ ప్రేమ సర్వము నమ్మును (2) 

నీ ప్రేమ సర్వమాశించును - నీ ప్రేమ సర్వము క్షమించును (2) 

1. పాలనుండి వెన్న ఏర్పడి నట్లుగా - నీవు నన్ను మన్ను నుండి చేసితివి (2) 

వస్త్రమువోలె చర్మము తొడిగి - ఊపరి ఊది... జీవింప చేసితివి (2) ||అల్లే||

2. బండ నుండి నీరు తీసినరీతిగా - రాతి గుండెను మాంసపు హృదిగా మార్చితివి (2) 

నీటిని ద్రాక్ష రసముగా మార్చి - కారుణ్య మహిమను వెల్లడి చేసితిని (2) ||అల్లే||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section