Type Here to Get Search Results !

నీ ప్రేమ, నీ శక్తి నింపుము ( ni prema,ni Shakthi nimpumu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా`ఏసు నీవే నా రాజవు

ఆరాధింతును నా మనసంతటితోను`ఏసు నీవే నా రాజవు

ఆరాధింతును నా హృదయమంతటితోను`ఏసు నీవే నా రాజవు

ఆరాధింతును నా బలమంతటితోను`ఏసు నీవే నా రాజవు ||2||

llనీll 


యేసు చాలును ` అల్లెలూయ 

యేసుచాలును ` హల్లెలూయ

ఏ సమయమైన ` యే స్థితికైన ` 

నా జీవితములో యేసు చాలును


1 వ చరణం.. 

పరము జీవము నాకునివ్వ`

తిరిగి లేచెను నాతోనుండ

నిరంతరము నన్ను నడిపించును`

మరలా వచ్చి యేసు కొనిపోవును


2 వ చరణం.. 

సాతాను శోధనలధికమైన ` 

సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను

లోకము శరీరము లాగినను- 

లోబడక నేను వెళ్ళెదనుt llయేసుll 


3 వ చరణం.. 

పచ్చిక బయులో పరుండజేయున్‌`

శాంతి జలముచెంత నడిపించును

ఆనిశము ప్రాణము తృప్తిపరచున్‌ ` 

మరణలోయలో నన్ను కాపాడును llయేసుll

 

4 వ చరణం.. 

నరుల్లెరు నన్ను విడిచినను ` 

శరీరము కుళ్ళికృశించెనను

హరించినను నా ఐశ్వర్యముల్‌`

విరోధివలె నన్ను విడిచిననుllయేసుll

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section