Type Here to Get Search Results !

నీ వొక్కడివే పరిశుద్ధుడవు ( ni vokadive parishudhudavu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నీ వొక్కడివే పరిశుద్ధుడవు - 

నీ వొక్కడివే సర్వశక్తిమంతుడవు ||2|| 

ప్రతి దేశము ప్రతి జాతియు, ప్రతి వ్యక్తియు 

నీ ముందు మోకరించవలసినదే ||2|| 

యేసయ్యా... యేసయ్యా... 

యేసయ్యా... యేసయ్యా... ||నీ వొక్క|| 


1. మహోన్నత స్థలములలో నివశించువాడవు 

ఎవ్వరూ దరిచేరని వెలుగు నివాసివి ||2|| 

ప్రతి నిమిషం నీ మహిమనే - నే 

పొగడెద - నేపాడెద - ఘపరిచెద ||2|| ||ప్రతి|| 


2. పాపమును మరణమును జయించినవాడవు 

అందరికి నీ రక్షణను ఒసగినవాడవు ||2|| 

నీ కృపను ప్రేమను - 

స్మరియించెద - స్తుతియించెద - కీర్తించెద (2] ||ప్రతి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section