Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ శరీరం ప్రాణికోటికి...
జీవమిచ్చే అమృతం
నీ రక్తం నా మనసులో
కృపను ఒసగే సాగరం
యేసువా.... యేసువా....
ధన్యమాయెను జీవితం ||నీ శరీరం||
1. నీ రూపం నా హృదికి
శాంతినిచ్చే భాగ్యం ||2|| . .
పతితి పావన నామకా ||2|| ||సన్ను||
నీ వాక్కు నా దారిలో వెలుగునిచ్చే దీపం
యేసువా.... యేసువా....
ధన్యమాయెను జీవితం ||నీ శరీరం||
2. నీ గానం వేదనలలో శాంతమిచ్చే ఔషదం ||2|| . .
నీ పలుకు నా బాధల్లో
ఊరటనిచ్చే ఆయుధం
యేసువా.... యేసువా.....
ధన్యమాయెను జీవితం ||నీ శరీరం||