Type Here to Get Search Results !

నా కన్నుల కన్నీరు ( Naa kanula kaniru Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ll2ll llఆరాధనll 

నా హృదయపు వాకిట నిలిచిన యేసయ్యకే ll2ll llఆరాధనll 

తన రక్తంతో నన్ను కడిగిన యేసయ్యకేll2ll llఆరాధనll 

తన ప్రేమతో నన్ను నింపిన యేసయ్యకే ll2ll llఆరాధనll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section