Type Here to Get Search Results !

నా కనులలోన కొలువున్న ( Naa kanulalona koluvuna Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: unknown 


నా కనులలోన .. కొలువున్న దేవా-

నా గుండెలోన .. నెలకొన్న దేవా 

నా జీవితాన్నే .. అర్పింతు నీకు-

నా మందిరాన వసియింప రావా 


1 వ చరణం.. 

నేనేమి కాను నీ ప్రేమ లేక - 

నా కున్నదంతా నీ కాన్కలేగా 

నా హృదయగానం నీ కర్పింతం - 

నా జీవితాంతం నీరాజనం 


2 వ చరణం.. 

ఈ అప్పరూపం సౌందర్యమే - 

ఈ ద్రాక్షసారం సౌభాగ్యమే 

ఈ జీవదానం నీకర్పితం - 

నా జీవితేశా నీరాజనం 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section