Type Here to Get Search Results !

నా కాపరి నా ఊపిరి ( Naa kapari na oopiri Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune: Joseph Konda 

Music: Praveen M 

Album: పరిశుద్ధాత్మ సన్నిధి - 1 


ఆ.......ఆ........ఆ............. ..... .....

నా కాపరి నా ఊపిరి ` నీవే నా యేసయ్యా ||2||

నీవు లేకుండ ` ఒక్క క్షణము ||2||

బ్రతుకలేనయ్య ` నా యేసయ్యా ||2|| llనా కాపరిll 


1 వ చరణం.. 

తల్లి నన్ను మరచినను ` మరువని దేవుడవు నీవేనయ్యా

నీ ప్రేమ నేనేలా ` మరతూనయ్యా ||2||

నీ కృపను నేనేలా ` విడతునయ్యా

నీ నీతి మార్గములో ` నడుపుమయ్యా

నీ పరలోక ప్రార్థన ` నేర్పుమయ్యా llనా కాపరిll 


2 వ చరణం.. 

ఆ.......ఆ...... ఆ....... ఆ.......

పాపినైన నన్ను పిలచి ` మార్చిన దేవుడవు నీవేనయ్యా ||2||

నీ ప్రేమ నేనేలా ` మరతునయ్యా ||2||

నీ కృపను నేనేలా ` విడతునయ్యా

నీ నీతి మార్గములో ` నడుపుమయ్యా

నీ పరలోక ప్రార్థన ` నేర్పుమయ్యా llనా కాపరిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section