Type Here to Get Search Results !

నా కాపరి ( Naa kapari Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. నా కాపరి నీవేనయ్యా యేసయ్యా 

నిన్ను విడచి ఉండలేనయ్యా ||2|| 


1. లెక్కలేని లోపాలతో చిక్కులలో

చిక్కినానయ్య ||2|| 

రాతిపైన మొక్కనేనయా

నీవే దిక్కని మొక్కినానయా ||నా|| 


2. అండదండ నాకు లేక 

దండనైపోయినానయా ||2|| 

దయమరచి గుండె నాదయా 

నీదుగుండెతో నన్ను కావయ్యా ||నా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section