Type Here to Get Search Results !

నమ్మక పాత్రుడ ( namaka pathruda Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Lamu Jayaraju 

Music: Naveen M 

Album: వాక్యప్రకాశిని 


ప. నమ్మక పాత్రుడ... నాదు యేసయ్య 

నిన్నే నమ్మితి నా మది 

నెమ్మది నీయుమయ్య..... యేసయ్యా

నెమ్మది నీయ్యుమయా... 


1. తల్లి తండ్రి ఓడిరి బంధుమిత్రులు వీడీరి||2|| 

మారని దేవా...ఓ యేసయ్యా 

మార్గము చూపుమయా.... నా ప్రభువా.... 

తోడై నడుపుమయా ||న|| 


2. నరుల రాజుల నమ్మతి నిరుపయోగమే

పొందితి నా ప్రియుడా ఓ యేసు రాజా 

మరువను నీ కృపను యేసయ్యా.... 

నడుపుము కడవరకు ||న|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section