Type Here to Get Search Results !

నా కోసమే జీవించే ప్రియుడవు ( Naa kosame jeevinche priyudavu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నా కోసమే జీవించే ప్రియుడవు 

నా నేస్తమా నీ సర్వము నాకోసమే 

అర్పణ చేసిన హితుడవు నీవు


1 వ చరణం.. 

నా కొరకే నీ మదిలో 

నిరతము తలచే నా దేవా 

నా మాటే మధురముగా 

మననము చేసే నా స్వామి

నా కంటె అధికముగా 

దేనిని కోరని నా ప్రియుడా

నాలోని ఈ ప్రాణం 

నీదే కాదా నా దేవా నా కోసమే


2 వ చరణం.. 

నా కోసం ఈ లోకం 

సృష్ఠించితివే నా దేవా

నీదేగా ఈ సకలం 

లేనిది ఏది నా స్వామి

నాకంటు ఏముంది 

అర్పణ చేయగ నా ప్రియుడా

నా సర్వము నీదేగా

చేకొనుమయ్యా నా హితుడా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section