Type Here to Get Search Results !

నా కృప నీకు చాలని ( Naa krupa niku chalani Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నాకృప నీకు చాలని - నా దయ నీపై ఉన్నదని 

నా అరచేత నిన్ను - భద్రపరచుకున్నానని 

నా ఆత్మ శక్తితో - నింపి నడుపుచున్నానని 

నాతో మాట్లాడిన మహోన్నతుడా - 

నన్నాదరించిన నజరేయుడా ||2|| 


1 వ చరణం.. 

నేను నీకు తోడై యున్నానని – 

పొంగే జలముల నిన్నేమి చెయ్యలేవని ||2|| 

నీ అరికాలు మోపుచోటు - 

అలలన్నీ అణిగిపోవును పొంగి పొర్లే దీవెనలను - 

నీయందు ఉంచానని llనాకృపll 


2 వ చరణం.. 

పరిశుద్ధాత్మను నాయందు ఉంచావని – 

ఆత్మ శక్తితో నన్ను వాడుచున్నానని ||2|| 

నీ వాక్కు శక్తిని నా నోట ఉంచానని ||2|| 

జనుల కాపరిగా నన్ను ఎన్నుకున్నానని ||2|| llనాకృపll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section