Type Here to Get Search Results !

నా మరియతల్లి ( Naa mariyathali Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: నీరాగంలో నేస్వరమునై 


ప. నా మరియతల్లి అద్భుతవల్లి ||2|| 

అమలోద్బవి నాయకి 

నా జీవిత ప్రియనాయకి ||2|| 

నీవు చేసిన ఉపకారములకు ||2|| 

అర్పింతు నీరాజనం

నే నర్పింతు నీరాజనం ||2|| 


1. కానాను విందులో రసలేమి తొలగింప

కన్య కుమారుని కరుణించమంటివి 

నా జీవితములో లోపాలు తొలగించి 

నాలోటు పాట్లను సవరించు తల్లి 

నా కన్నతల్లి ప్రేమనే మరిపింప చేశావు

నన్ను ప్రభుచెంత నిలిపావు ||నా|| 


2. కలువరి గిరిలో సిలువలో నున్న

క్రీస్తుని చెంతనే నిలచిన తల్లి 

నా చేయి వదలక చేయూతనిచ్చి

నా జీవితమును ఫలింపచేసి 

జీవన సిద్ది యేసుని చూపి 

ప్రభుచెంత నిలిపావు 

నన్ను ప్రభు చెంత నిలిపాపు ||నా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section