Type Here to Get Search Results !

నా ముందు వెళ్ళు యేసురాజా ( Naa mundhu vellu yesuraja Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నా ముందు వెళ్ళు యేసురాజా! స్తోత్రము 

నన్ను నడిపించు యేసురాజా! స్తోత్రము

నీ కన్నులను నాపై ఉంచి - నాకు జ్ఞానము బోధించు దేవా ! స్తోత్రము

ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా 


1. నీవు నేను కలసిన చేయలేనిదేమున్నది - 

స్వామి చేయలేనిదేమున్నది?

పట్టుకొంటిని నీ హస్తము - 

ఇక ఏమైతే నాకేమి

అయ్యా ఏమైతే నాకేమి - 

సాధ్యం కాని కార్యముందా

స్వామి సాధ్యం కాని కార్యముందా? 

నీవు నాలో ఉండగా సమస్తమూ సాధ్యమే కదా! 

నాకు అన్నింటా విజయమే కదా 


2. జీవాత్మను నాకొసగి నాలోనే వాసముంటివి - 

స్వామి నాలోనే వాసముంటివి

ఎళ్ళవేళలా నీ అండ నాకుండ 

నాకేమి భయమయ్యా

అయ్యా నాకేమి కొదువలేదయ్యా

నమ్మదగిన దేవుడవయ్యా - 

నీవు నమ్మదగిన దేవుడవయ్యా

మరణించినను నేచేరునది నిన్నే కదా! 

జీవించునది నీతోనే కదా.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section