Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా నేస్తమా ప్రియ నేస్తమా - నా దైవమా నా ప్రాణమా
నా యేసయ్యా నా ప్రియ యేసయ్యా
నాతోనే ఉండుటకు - నాలో నీ శక్తిని నింపుటకు
అరుదెంచితివా నా హృదిలోకి - 2
నా యేసయ్యా నా ప్రియ యేసయ్యా
1. అపార మదురం అమరమైన శక్తితో
నన్ను నడిపింపచేయు ఆత్మ దాహమును తీర్చ ||అరుదెంచితివా||
2. నీ అనురాగముతో నా మనసును నింప
నన్ను జ్వలింపజేయ నిత్య జీవమును ఒసగ ||అరుదెంచితివా||
3. మనసులోని కోరిక తెలుసునీకు ప్రేమికా
నీ మహిమతో వరములీయ నీ ఆత్మతో నను నింప ||అరుదెంచితివా||