Type Here to Get Search Results !

నా ప్రాణ స్నేహితుల్లారా ( Naa prana snehithulara Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Johnson Chettur 

Tune: Rev. Bishop Poola Anthony, 

Music: Thyagarajan 

Album: స్వరాభిషేకం 


ప. నా ప్రాణ స్నేహితులారా

నా ఆప్తమిత్రులారా ||2|| 

నా దేహాం జీవాహారం 

నారక్తం జీవన పానం ||2|| 

రండి రారండి స్వర్గవిందుకు తరలిరండి ||2|| 

రండి రారండి ప్రేమ విందుకు కదలిరండి 


1. తండ్రిని చేరే దారిని నేను

చీకటి భువిలో వెలుతురు నేను ||2|| 

సత్యపధంలో పయనించండి

సహన గుణంతో జీవించండి ||2|| 

రండి రారండి నా నీడలో నిలవండి

రండి రారండి నా జతగా నడవండి ||2|| ||నా|| 


2. జగతిని బ్రోచే కాపరి నేను

నిర్భాగ్యులకు బాసట నేను ||2|| 

పేద మానవుడే నా అనుచరుడు 

మనో దీనులే నా స్నేహితులు ||2|| 

రండి రారండి నా విందులో తరించండి 

రండి రారండి నా సేవ కొనసాగించండి ||నా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section