Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలిసి
నాప్రాణమా నే నిన్నే స్తుతింతున్ 2
నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు
1 వ చరణం..
లోకమంతా మరచితిని విలువైనది కనుగొంటిని
(నీ నామం స్తుతించుటలో యేసయ్యా
నీ ప్రేమ రుచించుటలో) 2 రాజా నా ప్రాణ
2 వ చరణం..
నీ వాక్యం నాకు భోజనమే శరీరమంతాఔషధమే
(రాత్రియు పగలునయ్యా
నీ యొక్క వచనం ధ్యానింతును) 2 రాజా నా ప్రాణ