Type Here to Get Search Results !

నా ప్రియ స్నేహితుడా ( Naa priya snehithuda Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నా ప్రియ స్నేహితుడా - ఓ యేసు దైవమా 

నీవే నా స్వరం - నా స్నేహ దీపమా 

నీవిచ్చు దేహము - పరలోక భోజ్యము 

నీ వొసగు రుధిరము - నా నిత్య జీవము


1 వ చరణం 

జీవాహారమా అమృతపానమా 

నాలో వేంచేయు మధురిమ చేయుమా ||2||

కోల్పోయిన జీవనసారం నీరాకతో నింపుమా ||2||

నను కరుణించుమా !llనా ప్రియll 


2 వ చరణం 

కీర్తి కిరీటమా ! సూనృత వాక్యమా 

నాలో వేంచేయు సరళము చేయుమా ||2||

కోల్పోయిన జీవనసారం నీరాకతో నింపుమా ||2||

నను పాలించుమా !llనా ప్రియll 


3 వ చరణం 

తేజ స్వరూపమా ! కారుణ్య దీపమా 

నాలో వేంచేయు వేదనబాపుమా ||2||


కోల్పోయిన జీవనసారం నీరాకతో నింపుమా ||2||

నను దీవించుమా !llనా ప్రియll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section