Type Here to Get Search Results !

నా శరీరము నిజమైన ఆహారము ( Naa shariramu nijamaina aharamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నా శరీరము నిజమైన ఆహారము - 

నా రుధిరము నిజమైన పానము 

కల కాదులే నిజమేనులే విశ్వసించి లోకొనుమా


1. జీవాహారము నేనే - మధురాహారము నేనే

మన్నాభోజ్యము నేనే - మహిమ తేజము నేనే 

కల కాదులే నిజమేనులే విశ్వసించి లోకొనుమా


2. దయాంబుధిని నేనే - నీతి పాలకుడ నేనే 

జీవేశ్వరుడను నేనే - జీవజలమును నేనే 

కల కాదులే నిజమేనులే విశ్వసించి లోకొనుమా


3. తండ్రి రూపము నేనే దైవ కుమారుని నేనే 

ఆత్మస్వరూపము నేనే - త్రియేక దేవుడ నేనే

కల కాదులే నిజమేనులే విశ్వసించి లోకొనుమా

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section