Type Here to Get Search Results !

నాలోన వేంచేయవా ( nalona vencheyava Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: నా ప్రాణనాథుడా 


ప. నాలోన వేంచేయవా 

నా యందు నివసింపవా 

నా ఆత్మనూ తాకుమా 

నా హృదయాన్ని నింపుమా

నా ప్రాణనాధుడా నా ప్రాణనాధుడా ||నా|| 


1. అపురూప ఆత్మీయ భోజ్యమా వేంచేయుము 

నీరాకతో నాదు జీవితం మారునుగా ||2|| 

నీ ఆత్మయే నాకు తోడుండగా ||2|| 

నీ శక్తియే నన్ను నడిపించును ||2|| ||నా|| 


2. నీ ప్రేమనే పంచు భాగ్యము నాకీయుమా

ని వార్త బోధించు జ్ఞానము దయచేయుమా ||2|| 

నా శత్రువుల కొరకై ప్రార్థించుటకు గాను ||2|| 

ని ప్రార్థన శక్తితో నను నింపుమా ||2|| ||నా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section